నేడు దేవరకద్రలో ట్రాక్టర్ వాహన ర్యాలీ

75చూసినవారు
నేడు దేవరకద్రలో ట్రాక్టర్ వాహన ర్యాలీ
రైతుల రుణమాఫీ సంబరాల్లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో శనివారం దేవరకద్ర, చిన్న చింతకుంట, కౌకుంట్ల మండలాల రుణమాఫీ గ్రహీతలు లక్ష్మీకాంత్ రెడ్డి పెట్రోల్ బంక్ నుండి ఫ్లై ఓవర్ మీదుగా శ్రీనివాస గార్డెన్స్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్