భూత్పూర్ లో టిఆర్ఎస్ సంబరాలు

82చూసినవారు
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచన మేరకు ఆదివారం భూత్పుర్ మండలం రామకృష్ణాపురం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మూలమల్ల యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి గ్రామ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్