నాగర్ కర్నూల్: సైబర్ నేరాలపై అవగాహన అవసరం

69చూసినవారు
నాగర్ కర్నూల్: సైబర్ నేరాలపై అవగాహన అవసరం
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే మోసపోకుండా ఉండగలమని సైబర్ క్రైం డీఎస్పీ గిరికుమార్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోని బస్టాండ్ లో ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు స్పందించవద్దని, సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బ్యాంకు అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దన్నారు.

సంబంధిత పోస్ట్