సీఎం కప్ టార్చ్ ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికిన కలెక్టర్

51చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణానికి చేరుకోగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ కి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో క్రీడాకారులను ప్రోస్కహిస్తుందన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్