ప్రతి ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలి

572చూసినవారు
ప్రతి ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలి
ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసి 100% పోలియో చుక్కల కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అన్నారు. ఇంటి ఇంటికి వెళ్ళి పోలియో చుక్కలు వేస్తున్న వైద్య సిబ్బంది పని తీరును బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులుందరికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్