వృద్ధుడితో 23 ఏళ్ల యువతి డేటింగ్..కారణమిదే

312568చూసినవారు
వృద్ధుడితో 23 ఏళ్ల యువతి డేటింగ్..కారణమిదే
అమెరికాలో స్టెఫానీ మైటో అనే 23 ఏళ్ల యువతి 80 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆయన చనిపోయిన తర్వాత తాను వృద్ధుడితో డేటింగ్ చేయడానికి గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన శరీరం, డబ్బు కోసం మాత్రమే యువకులు తన వెంటపడేవారని చెప్పింది. వృద్ధులు సాధారణంగా ప్రశాంతంగా, అవగాహనతో ఉంటారని భావించి తాను డేటింగ్ చేసినట్లు పేర్కొంది. అయితే తన మాజీ ప్రియుడు సైతం అందరిలాంటి మనిషే అని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్