జాతీయ జెండాకు అవమానం

67చూసినవారు
జాతీయ జెండాను రోడ్డు పక్కలో పడవేసి అవమానపరిచిన సంఘటన సోమవారం అచ్చంపేటలో వెలుగు చూసింది. బాధ్యతారాహిత్యంగా కొందరు చేసే చేష్టలతో జాతీయ జెండాకు అవమానం కలిగింది. బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్లో జాతీయ జెండాలను కట్టలు కట్టలుగా ముళ్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు పారవేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్