క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ (వీడియో)

69చూసినవారు
ఢిల్లీలో 'సీబీసీఐ' ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదేళ్ల క్రితం ఫాదర్‌ అలెక్సిస్‌ ప్రేమ్‌ కుమార్‌ను తాలిబన్ల చెరనుంచి విడిపించి సురక్షితంగా భారత్‌కు తీసుకురావడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయమని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. 'నేను మీ నుండి ఎల్లప్పుడూ ప్రేమను పొందడం నా అదృష్టం. నేను పోప్ ఫ్రాన్సిస్ నుండి కూడా అదే ప్రేమను పొందుతాను.' అని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్