ఏదుల రిజర్వాయర్ ను ప‌రిశీలించిన మంత్రి జూప‌ల్లి

50చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బండ రాయిపాకుల దగ్గర ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయ‌ర్ ను ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బుధవారం సంద‌ర్శించారు. క్షైత్ర‌స్థాయిలో ప‌నుల‌ను ప‌రిశీలించారు. పనుల పురోగ‌తి, పంపుల ప‌నితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్