గ్రామీణ ఉపాధి హామీ ప్రణాళిక తయారు చేయుటకు ప్రత్యేక శిక్షణ

65చూసినవారు
గ్రామీణ ఉపాధి హామీ ప్రణాళిక తయారు చేయుటకు ప్రత్యేక శిక్షణ
నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గంకు సంబంధించిన మండల స్థాయి సిబ్బందికి ఏపిఓ, ఈసి, టిఏలకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చిన్న ఓబులేష్ ఎంపీడీఓ ఆఫీస్ లో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రణాళిక తయారీ, గ్రామంలో ఉపాధి పతకంలో పనిచేసే ప్రతి కుటుంభానికి పని కల్పించేందుకు కావలసిన పనులు, గ్రామానికి, రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించే విధానాన్ని వివరించారు.

సంబంధిత పోస్ట్