చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం

553చూసినవారు
చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం
బిజినపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాల పైన అవగాహన ఉండడం ద్వారా సమాజంలో జరిగేటువంటి అన్యాయాలను అవినీతిని అరికట్టవచ్చున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్