తీవ్ర అవస్థలు పడుతున్న కనిగిరి డయాలసిస్ రోగులు

1520చూసినవారు
తీవ్ర అవస్థలు పడుతున్న కనిగిరి డయాలసిస్ రోగులు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ యంత్రాలు మూలకు చేరడంతో డయాలసిస్ రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఆస్పత్రిలో 17 డయాలసిస్ యంత్రాలు ఉంటే 13 యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. 4 యంత్రాలతో మాత్రమే రోగులకు వైద్యం అందిస్తున్నారు. వైద్యం చేయించుకునేందుకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్