పలమనేరు అడవుల్లో అరుదైన జాతి కప్ప

55చూసినవారు
పలమనేరు అడవుల్లో అరుదైన జాతి కప్ప
రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు గుర్తించారు. శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అని పిలిచే ఈ కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డుకు చెందిన పరిశోధకులు దీన్ని గుర్తించారు. ఈ కప్ప వీపుపై బంగారు వర్ణం కలిగి, ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుంది.

సంబంధిత పోస్ట్