తెలంగాణలోని నల్లమల ప్రాంతానికి చెందిన ఎలికచ్చెను సాయిబాబకు INTUC(F) జాతీయ కార్యదర్శి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిగా పదవి బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానానికి, సహకరించిన నేతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.