జమ్మూకశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్
జమ్మూకశ్మీర్లో పోలీసులు పెద్ద ఎత్తులో యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేపట్టారు. కొత్తగా ఏర్పాటైన ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ ఉగ్రసంస్థను చెదరగొడుతున్నారు. శ్రీనగర్, కుల్గామ్, పుల్వామా వంటి జిల్లాల్లో బలగాల సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల సాధారణ పౌరులపై ఉగ్రవాదులు జరిపిన దాడి కారణంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని, పాకిస్థాన్ వ్యక్తి దీని కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.