అనంతపురంలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

57చూసినవారు
అనంతపురంలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున
AP: అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సినీ నటులు అక్కినేని నాగార్జున మంగళవారం ఈ వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరదలో చిక్కుకుంది.

సంబంధిత పోస్ట్