ప్రభాస్‌తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తా: దుల్కర్ సల్మాన్ (వీడియో)

63చూసినవారు
'లక్కీ భాస్కర్' ట్రైలర్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో మల్టీస్టారర్ సినిమా అవకాశం వస్తే ఎవరితో చేస్తారని రిపోర్టర్ ప్రశ్నించారు. 'తప్పకుండా ప్రభాస్ గారితో చేస్తా. ఎందుకంటే ఆయనతో స్క్రీన్ షేరింగ్ ఎంజాయ్ చేస్తా. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తోనూ సరదాగా ఉంటుంటా. మంచి కథతో వస్తే అల్లు అర్జున్, అఖిల్, రానా, నానితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటా అని చెప్పారు.

సంబంధిత పోస్ట్