పొంగిపొర్లుతున్న నర్సాపూర్ నల్లచెరువు

68చూసినవారు
దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామంలో ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. 85 ఎకరాల చెరువు నిండుకుండలా మారింది. సోమవారం నల్ల చెరువు అలుగు పారడంతో చేపలు ఎదురురావడంతో గ్రామస్థులు రైతులు అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు యువత చాపలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్