పాస్‌పోర్టులు అప్పగించిన వైసీపీ నేతలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది గవాస్కర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. 48 గంటల్లో విచారణ అధికారికి పాస్‌పోర్టులు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వీరు మంగళగిరి పోలీస్ స్టేషన్లో తమ పాస్‌పోర్టులు అందజేశారు.