మున్నేరులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

60చూసినవారు
మున్నేరులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
రూ.2 వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడు గోపిచంద్ మృతదేహం లభ్యమైంది. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత గోపిచంద్ మృతదేహం దొరికింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్న మున్నేరులో గోపిచంద్ గల్లంతు అవ్వగా.. కోటికలపూడి వద్ద కృష్ణానదిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించారు.

సంబంధిత పోస్ట్