వనపర్తి పట్టణ పరిధిలోని డీజే సౌండ్లు పెట్టినట్లయితే బైండోవర్ కేసులో బుక్ అవుతాయని ఎస్ఐ జయన్న తెలిపారు. శనివారం ఎస్ఐ జయన్న మాట్లాడుతూ. వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలో డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని, ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి డిజేలు పెట్టినట్లు చట్టపరమైన చర్యలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు.