పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

72చూసినవారు
వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి సోమవారం సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. కొత్తకోట, మదనాపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్తో పాటు పెద్దమందడి మండలంలోని మోజర్ల, గణపురం, సోలిపూర్ గ్రామాల్లోని హైస్కూల్ లోని పోలింగ్ కేంద్రాలలో ఆమె సందర్శించారు.