మహిళలు అన్నీ రంగాలలో ఎదుగాలని, మహిళా సాధికారదే జాతి సాధికారత అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాలలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. విద్యార్థినిలు ఉపాధ్యాయుల సూచనలూ పాటిస్తూ ఉన్నత లక్ష్యాల పై దృష్టి పెట్టాలని, ఏలాంటి ఆకర్షణలకు గురి కావద్దని విద్యార్థులకు సూచించారు.