‘మహావతార్ నరసింహ’ టీజర్ వచ్చేసింది

81చూసినవారు
‘మహావతార్ నరసింహ’ టీజర్ వచ్చేసింది. KGF, కాంతార, సలార్ వంటి హిట్ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ 'మహావతార్ నరసింహ' పేరిట 3D యానిమేషన్ సినిమాను రూపొందిస్తోంది. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి కథ ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్ CS సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్