యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా?

73చూసినవారు
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా?
* మీరు నగదును స్వీకరించేటప్పుడు ఎలాంటి క్యూఆర్ కోడ్‌లనూ స్కాన్ చేయటం, యూపీఐ పిన్‌ను నమోదు చేయటం అక్కర్లేదు.
* కేవలం చెల్లింపులకు మాత్రమే కోడ్‌లను స్కాన్ చేసి, పిన్‌ను నమోదు చేయాలి.
* డబ్బు పంపించేటప్పుడు ఖచ్చితంగా అవతలి వ్యక్తి పేరును సరైనదా లేదా ధ్రువీకరించుకున్నాకే డబ్బును పంపించాలి.
* యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పొద్దు. అలాగే మొబైల్ ఫోన్లలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లవంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు.

ట్యాగ్స్ :