మలేరియా వ్యాధి లక్షణాలు-నివారణ

81చూసినవారు
మలేరియా వ్యాధి లక్షణాలు-నివారణ
అధిక జ్వరం. తీవ్రమైన చలితో జ్వరం వచ్చినప్పుడు మలేరియా టెస్ట్ చేయించుకుంటే మంచిది. తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన తగ్గిన తర్వాత కూడా విపరీతమైన అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు మలేరియా లక్షణాలుగా పరిగణించాలి. రాత్రి దోమ తెరల్లో పడుకోవడం, ఇంట్లోకి దోమలు రాకుండా మెస్ ఏర్పాటు చేసుకోవడం, శరీరంపై నిండైన దుస్తులు ధరించడం లాంటివి చేయాలి. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.