ఘనంగా శిథిలా పండుగ

85చూసినవారు
ఘనంగా శిథిలా పండుగ
కాసిపేట మండలంలోని లంబాడితండా(డి) గ్రామంలో మంగళవారం శిథిలా పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అజ్మీర తిరుపతి మాట్లాడుతూ.. ప్రతి ఏటా పునరుష కార్తిలో చిత్రమాతను అందరు కలిసి సామూహికంగా పూజిస్తారని తెలిపారు. తండా ప్రాంతంలోని చెరువు గట్టున ఏడు రాళ్లను ఒకే వరుసలో పేర్చి మామిడి ఆకులతో పేర్చి చిత్రమాతకు పూజలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్