May 18, 2024, 08:05 IST/మంచిర్యాల
మంచిర్యాల
రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం
May 18, 2024, 08:05 IST
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 18వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు. మేనేజర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు తగ్గిన నేపథ్యంలో రక్తదానం చేసిన దాతలను బ్లడ్ బ్యాంక్ ఇంచార్జీ మధుసూదన్ రెడ్డి అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు.