బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

60చూసినవారు
బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బీసీ కార్పొరేషన్ ఎడి వినోద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ ఫెడరేషన్ లకు పాలకమండల్లు నియమించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్