మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష

71చూసినవారు
మంచిర్యాల జిల్లాలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 1042 మంది విద్యార్థులకు గాను 999 మంది హాజరయ్యారని డీఈవో యాదయ్య తెలిపారు. 95. 8% హాజరు నమోదైనట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్