రేపు మందమర్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

76చూసినవారు
రేపు మందమర్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మందమర్రి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. అందుగులపేట లైన్ లో మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి 10. 30 వరకు జిఎం ఆఫీస్, యాపల్, కేకే 2, ఊరు మందమర్రి, ఎర్రగుంటపల్లి, మార్కెట్, దీపక్ నగర్, శ్రీపతి నగర్, దొరల బంగ్లా, పాలచెట్టు, పులిమడుగు, అందుగుల పేట, కోటేశ్వరరావుపల్లి, నార్లాపూర్, బొక్కలగుట్ట ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.