117వ బర్త్ డే జరుపుకున్న మరియా

65చూసినవారు
117వ బర్త్ డే జరుపుకున్న మరియా
ప్రపంచంలోనే అతి పెద్ద వయస్కురాలైన మరియా బ్రన్యాస్ మోరేరా తన 117వ పుట్టిన రోజును జరుపుకున్నారు. 1907 మార్చి 4న యూఎస్ఏలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో కుటుంబంతో కలిసి స్పెయిన్ వలసవెళ్లారు. వందేళ్ల వయసులోనూ మరియా ఆరోగ్యంగా ఉన్నారు. సుదీర్ఘ జీవితానికి సంబంధించిన రహస్యాలపై మరింత అవగాహన పొందాలని ఆశిస్తున్న పరిశోధకుల కోసం ఈ బామ్మ శాస్త్రీయ పరీక్షలు చేయించుకోడానికి కూడా అంగీకరించటం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్