పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరో, హీరోయిన్

56చూసినవారు
పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరో, హీరోయిన్
నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ హీరో ఉమాపతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో ఇవాళ వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. కాగా వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏడడుగులు నడిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్