నేలకొరిగిన భారీ మర్రి చెట్టు

2039చూసినవారు
నేలకొరిగిన భారీ  మర్రి చెట్టు
చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో లింగమయ్య వద్ద ఉన్న మర్రిచెట్టు, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నేడు ఉదయం 5 గంటల ప్రాంతంలో కూకటివేళ్లతో సహా నేలకొరిగింది. స్థానికుల అభిప్రాయం ప్రకారం 100 నుండి 150 సంవత్సరాల వయసుగల వృక్షమని తెలుస్తుంది. సర్పంచ్ మల్కనీరజ పవన్ గౌడ్ మాట్లాడుతూ ఇదే గ్రామంలో అతి పెద్ద మర్రిచెట్టు అని గ్రామస్తులకు నిషాన్గా ఉన్న వృక్షం ఎంతోమందికి నీడనిచ్చిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్