మెదక్‌లో బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క

55చూసినవారు
మెదక్‌లో బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొని బతుకమ్మ ఆడారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బతుకమ్మ సంబరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్