బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సర్పంచ్

5862చూసినవారు
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సర్పంచ్
చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామ సర్పంచ్ మల్కానీ నీరజ పవన్ గౌడ్ సోమవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నాయకులు కార్యకర్తల తో చర్చించిన అనంతరం తాను బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తనతో పాటు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మండల పార్టీ నాయకుల వైఖరికి నిరసనగ, బిఆర్ఎస్ పాలనలో సర్పంచులకు సరైన గుర్తింపు లేదని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్