మెదక్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

69చూసినవారు
మెదక్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
మెదక్ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా గురువారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలను జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లింలందరూ ప్రార్ధనలు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం ఒకరికొకరు ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.