బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కౌడిపల్లి మండల నాయకులు

51చూసినవారు
మెదక్ చిల్డ్రన్స్ పార్క్ లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్