చిరంజీవికి మరో అరుదైన గౌరవం

72చూసినవారు
చిరంజీవికి మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను ప్రకటించింది. ఈ నెల 19న ఈ పురస్కారాన్ని ఆ దేశ పార్లమెంటులో మెగాస్టార్ చిరంజీవికి అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్