ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

69చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను ఫ్రాంచైజీ ప్రకటించింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్‌.. ప్రస్తుతం లఖ్‌నవ్‌కు సారథ్యం వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్