Nov 15, 2024, 13:11 IST/
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీం ద్వారా 8.5లక్షల పొందండి!
Nov 15, 2024, 13:11 IST
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడే వాటిలో ఒకటి. ఈ స్కీమ్ లో పెట్టుబడి మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్ల వరకు ఉంటుంది. దీనిలో ప్రతి నెలా రూ.5వేలు పెట్టుబడి పెడితే దాని మెచ్యూరిటీ వ్యవధిలో అంటే ఐదు ఏళ్లలో 6.7 శాతం వడ్డీతో రూ.3,56,830 లభిస్తాయి. అలాగే మరో ఐదేళ్ల పాటు పొడిగించాలనుకుంటే..అంటే 10 ఏళ్ల వరకు నెలకు రూ. 5 వేలు చొప్పున డిపాజిట్ చేస్తే 6.7 శాతం వడ్డీతో రూ. 8,54,272 పొందొచ్చు.