మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తాం: సీఎం రేవంత్

57చూసినవారు
మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పదో తరగతి టాపర్లకు ప్రతిభా పురస్కారాలను సీఎం రేవంత్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్