నల్లా సతీష్ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి (వీడియో)

77చూసినవారు
నల్గొండ పట్టణం.. గొల్లగూడ కు చెందిన నల్లా సతీష్ కుమార్ ఇటీవల హయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి అండగా ఉండే పెద్దదిక్కు కోల్పోవడంతో ఆయన భార్య పూజిత పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ రోజు నల్లా సతీష్ కుటుంబానికి రూ. 1 లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసి అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్