AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీపై జేసీ ప్రబాకర్ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని విమర్శించారు. జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డిప్రభాకర్ రెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సత్యకుమార్ తెలిపారు.