ఒకే వేదికపై మోడీ, పవన్, చిరంజీవి, చరణ్

58చూసినవారు
ఒకే వేదికపై మోడీ, పవన్, చిరంజీవి, చరణ్
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమైంది. బుధవారం రోజున గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరు అవుతున్నట్లు సమచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్