14న మోదీ నామినేషన్.. ఏర్పాట్లు మొదలుపెట్టిన బీజేపీ

63చూసినవారు
14న మోదీ నామినేషన్.. ఏర్పాట్లు మొదలుపెట్టిన బీజేపీ
ప్రధాని మోదీ వారణాసిలో 14న నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను కూడా ప్రధాని సందర్శించే అవకాశాలున్నాయి.