మోదీ తలపాగా స్పెషల్

51చూసినవారు
మోదీ తలపాగా స్పెషల్
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డ్రెస్ ధరించారు. తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్ వేసుకున్నారు. తలపై లేత నారింజ, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు కలిసిన లెహెరియా తలపాగాతో ప్రత్యేకంగా కనిపించారు. థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు.

సంబంధిత పోస్ట్