ఛార్జింగ్ పెట్టిన ఐఫోన్ తీసుకెళ్లి టవర్ ఎక్కిన కోతి (Video)

55చూసినవారు
కోతుల స్వైరవిహారంతో బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపూర్ తాలూకా తూబాగెరె గ్రామం వాసులు హడలిపోతున్నారు. సందు దొరికితే ఇంట్లోకి దూరుతున్న కోతులు ఏవి దొరికితే అవి ఎత్తుకుపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి.. ఇంట్లో ఐఫోన్‌కి ఛార్జింగ్ పెట్టగా.. సైలెంట్‌గా వచ్చి దాన్ని తీసుకున్న కోతి.. మొబైల్‌ను తీసుకెళ్లి టవర్ పైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఆ ఫోన్ ఓనర్ బాధ అంతా ఇంతా కాదు. కాగా టవర్ ఎక్కిన కోతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్