సముద్రంలో తుఫాను ధాటికి భారీ పడవల పరిస్థితి (Video)

72చూసినవారు
సముద్రంలోని తుఫాను ధాటికి భారీ ఓడల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తే షాకవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో భారీ అలల ధాటికి ఓడలు పైకి, కిందకు పడుతున్నాయి. సముద్రపు నీరు ఓడలోకి ప్రవేశిస్తోంది. అయినా ఆ ఓడలు మునిగిపోకుండా తుఫానులను తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం భయంతో నోటి మాట రాదు. ప్రకృతి నిజంగా అపురూపమైనదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్