‘మంకీ మ్యాన్’ ట్రైలర్ విడుదల

70చూసినవారు
‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’ అంటూ హీరో చెప్పిన డైలాగ్‌తో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. దేవ్ పటేల్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘మంకీ మ్యాన్’. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ హాలీవుడ్ చిత్రంలో చాలావరకు ఇండియన్ యాక్టర్లే నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్